Saturday, July 12, 2008

చెప్పుకోండి చూద్దాం

తెలుగువారు కాని ఈ క్రింది వారిలో సారూప్యం పోలిక పట్టగలరా? ఒక్క తెలుగాయన్ని కలుపుకుంటే మొత్తం నలబై ముగ్గురు లబ్ధ ప్రతిష్ఠులైన బారతీయులు. కేవలం అయిదు మందిని మాత్రం ఉటంకిస్తున్నాను.

1. రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్
2. కిరణ్ పేష్వారియా బేడీ
3. కీ.శే. ప్రమోద్ కరణ్ సేథీ
4. తిరునెల్లై నారాయణయ్యర్ శేషన్
5. వర్ఘీస్ కురియన్

ఆ తెలుగాయన పేరు చెబితే మరీ సంతోషం.

ఈ విషయం మీద వచ్చే టపా కాస్త వివరంగా.

2 comments:

Rajendra Devarapalli said...

'పద్మ 'బిరుదాంకితులు -- ఆర్కె లక్ష్మణ్,కిరణ్ బేడీ,టియన్ శేషన్,వి కె,కురియన్


ఇంతకీ ప్రవర అనగానేమి??

చిన్నమయ్య said...

దేవరపల్లిగారూ కామెంటినందుకు నెనర్లు. ఈ అయిదుగురూ, పద్మశ్రీ బిరుదు గ్రహీతలన్న విషయం నాకు తట్టనే లేదు సుమా! సమాధానంగా, ఓ బుల్లి టపా రాస్తున్నాను, వీలు చూసుకుని ఓ లుక్కెయ్యండి.

ప్రవర అంటే స్థూలంగా వంశ చరిత్ర అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, పెద్దలెవరినైనా మొదటి సారి దర్శించినప్పుడు, విద్యార్థి చేసుకునే స్వపరిచయం.